(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 045

॥ శ్రీః ॥
3.45. అధ్యాయః 045
Mahabharata - Vana Parva - Chapter Topics
శక్రేణ స్వర్గమాగతం లోమశంప్రతి పార్థమహిమానువర్ణనపూర్వకం యుధిష్ఠిరాయ తద్వృత్తాంతకథనప్రార్థనా ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

`వైశంపాయన ఉవాచ। 3-45-0x(1897)(17591)
తతో దేవాః సగంధర్వాః సమాదాయార్ఘ్యముత్తమం।
శక్రస్య మతమాజ్ఞాయ పార్థమానర్చుర్జసా ॥ 3-45-1(17592)
పాద్యమాచమనీయం చ ప్రతిగ్రాహ్య నృపాత్మజం।
ప్రవేశయామాసురథో పురందరనివేశనం ॥ 3-45-2(17593)
ఏవం సంపూజితో జిష్ణురువాస భవనే పితుః।
ఉపశిక్షన్మహాస్త్రాణి ససంహారాణి పాండవః ॥ 3-45-3(17594)
స శక్రహస్తాద్దయితం వజ్రమస్త్రం దురుత్సహం।
అశనిం చ మహానాదాం మేఘబృంహితలక్షణాం ॥ 3-45-4(17595)
గృహీతాస్త్రస్తు కౌంతేయో భ్రాతౄన్సస్మార పాండవః।
పురందరనియోగాచ్చ పంచాబ్దమవసత్సుఖం ॥ 3-45-5(17596)
తతః శక్రోఽబ్రవీత్పార్థం కృతాస్త్రం కాల ఆగతే।
నృత్తం గీతం చ కౌంతేయ చిత్రసేనాదవాప్నుహి ॥ 3-45-6(17597)
వాదిత్రం దైవవిహితం నృలకే యన్న విద్తే।
మదాజ్ఞయా చ కౌంతేయ శ్రేయో వై తే భవిష్తి ॥ 3-45-7(17598)
సఖాయం ప్రదదౌ చాస్య చిత్రసేనం పురందరః।
స తేన సహ సంగంయ రేమే పార్థో నిరామయః ॥' 3-45-8(17599)
కదాచిదటమానస్తు మహర్షిరథ లోమశః।
జగామ శక్రభవనం పురందరదిదృక్షయా ॥ 3-45-9(17600)
స సమేత్య నమస్కృత్య దేవరాజం మహామునిః।
దదర్శార్ధాసనగతం పాండవం వాసవస్య హి ॥ 3-45-10(17601)
తతః శక్రాభ్యనుజ్ఞాత ఆసనే విష్టరోత్తరే।
నిషసాద ద్విజశ్రేష్ఠః పూజ్యమానో మహర్షిభిః ॥ 3-45-11(17602)
తస్య దృష్ట్వాఽభవద్బుద్ధిః పార్థమింద్రాసనే స్థితం।
కథం ను క్షత్రియః పార్థః శక్రాసనమవాప్తవాన్ ॥ 3-45-12(17603)
కిం త్వస్య సుకృతం కర్మ కే లోకా వై వినిర్జితాః।
స ఏవమనుసంప్రాప్తః స్థానం దేవనమస్కృతం ॥ 3-45-13(17604)
తస్య విజ్ఞాయ సంకల్పం శక్రో వృత్రవిమర్దనః।
లోమశం ప్రహసన్వాక్యమిదమాహ శచీపతిః ॥ 3-45-14(17605)
దేవర్షే శ్రూయతాం యత్తే మనసైతద్వివక్షితం।
నాయం కేవలమర్త్యోఽభూత్క్షత్రియత్వముపాగతః ॥ 3-45-15(17606)
మహర్షే మమ పుత్రోఽయం కుంత్యాం జాతో మహాభుజః।
అస్త్రహేతోరిహ ప్రాప్తః కస్మాచ్చిత్కారణాంతరాత్ ॥ 3-45-16(17607)
అహో నైనం భవాన్వేత్తి పురాణమృషిసత్తమం।
శృణు మే వదతో బ్రహ్మన్యోఽయం యచ్చాస్య కారణం ॥ 3-45-17(17608)
నరనారాయణౌ యౌ తౌ పురాణావృషిసత్తమౌ।
తావిమావభిజానీహి హృషీకేశధనంజయౌ ॥ 3-45-18(17609)
విఖ్యాతౌ త్రిషు లోకేషు నరనారాయణావృషీ।
కార్యార్థమవతీర్ణౌ తౌ పృథ్వీం పుణ్యప్రతిశ్రయాం ॥ 3-45-19(17610)
యన్న శక్యం శురైర్ద్రష్టుమృషిభిర్వా మహాత్మభిః।
తదాశ్రమపదం పుణ్యం బదరీనామ విశ్రుతం ॥ 3-45-20(17611)
స నివాసోఽభవద్విప్ర విష్ణోర్జిష్ణోస్తథైవ చ।
యతః ప్రవవృతే గంగా సిద్ధచారణసేవితా ॥ 3-45-21(17612)
తౌ మన్నియోగాద్బ్రహ్మర్షే క్షితౌ జాతౌ మహాద్యుతీ।
భూమేర్భారావతరణం మహావీర్యౌ కరిష్యతః ॥ 3-45-22(17613)
ఉద్వృత్తా హ్యసురాః కేచిన్నివాతకవచా ఇతి।
విప్రియేషు స్థితాఽస్మాకం వరదానేన మోహితాః ॥ 3-45-23(17614)
తర్కయంతే సురాన్హంతుం బలదర్పసమన్వితాః।
దేవాన్న గణయంత్యేతే తథా దత్తవరా హి తే ॥ 3-45-24(17615)
పాతాలవాసినో రౌద్రా దనోః పుత్రా మహాబలాః।
సర్వే దేవనికాయా హి నాలం యోధయితుం హి తాన్ ॥ 3-45-25(17616)
యోసౌ భూమిగతః శ్రీమాన్విష్ణుర్ముధునిషూదనః।
కపిలో నామ దేవోసౌ భగవానజితో హరిః ॥ 3-45-26(17617)
యేన పూర్వంమహాత్మానః ఖనమానా రసాతలం।
దర్శనాదేవ నిహతాః సగరస్యాత్మజా విభో ॥ 3-45-27(17618)
తేన కార్యం మహత్కార్యమస్మాకం ద్విజసత్తమ।
పాథేన చ మహాయుద్ధే సమేతాభ్యామసంశయం ॥ 3-45-28(17619)
సోఽసురాందర్శనాదేవ శక్తో హంతుం సహానుగాన్।
నివాతకవచాన్సర్వాన్నాగానివ మహాహ్రదే ॥ 3-45-29(17620)
కింతు నాల్పేన కార్యేణ ప్రబోధ్యో మధుసూదనః।
తేజసః సుమహారాశిః ప్రబుద్ధః ప్రదహేజ్జగత్ ॥ 3-45-30(17621)
అయం తేషాం సమస్తానాం శక్తః ప్రతిసమాసనే।
తాన్నిహత్యరణే శూరః పునర్యాస్యతి మానుషాన్ ॥ 3-45-31(17622)
భవానస్మన్నియోగేన యాతు తావన్మహీతలం।
కాంయకే ద్రక్ష్యసే వీరం నివసంతం యుధిష్ఠిరం ॥ 3-45-32(17623)
సవాచ్యో మమ సందేశాద్ధర్మాత్మా సత్యసంగరః।
నోత్కణఅఠా ఫల్గునే కార్యా కృతాస్త్రః శీఘ్రమేష్యతి ॥ 3-45-33(17624)
నాశుద్బాహువీర్యేణ నాకృతాస్త్రేణ వా రణే।
భీష్మద్రోణాదయో యుద్ధే శక్యాః ప్రతిసమాసితుం ॥ 3-45-34(17625)
గృహీతాస్త్రో గుడాకేశో మహాబాహుర్మహామనాః।
నృత్తవాదిత్రగీతానాం దివ్యానాం పారమీయివాన్ ॥ 3-45-35(17626)
భవానపి వివిక్తాని తీర్థాని మనుజేశ్వర।
భ్రాతృభిః సహితః సర్వైర్ద్రష్టుమర్హత్యరిందమ ॥ 3-45-36(17627)
తీర్థేష్వాప్లుత్య పుణ్యేషు విపాప్మా విగతజ్వరః।
రాజ్యం భోక్ష్యసి ధర్మేణ సుఖీ విగతకల్మపః ॥ 3-45-37(17628)
భవాంశ్చైనం ద్విజశ్రేష్ఠ పర్యటంతం మహీతలం।
త్రాతుమర్హతి విప్రాగ్ర్య తపోబలసమన్వితః ॥ 3-45-38(17629)
గిరిదుర్గేషు చ సదా దేశేషు విషమేషు చ।
వసంతి రాసా రౌద్రాస్తేభ్యోరక్షాం విధాస్యతి ॥ 3-45-39(17630)
ఏవముక్తే మహేంద్రేణ బీభత్సురపి లోమశం।
ఉవాచ ప్రయతో వాక్యం రక్షేథాః పాండునందనం ॥ 3-45-40(17631)
[యథా గుప్తస్త్వయా రాజా చరేత్తీర్థాని సత్తమ।
దానం దద్యాద్యథా చైవ తథా కురు మహామునే ॥] 3-45-41(17632)
వైశంపాయన ఉవాచ। 3-44-42x(1898)
తథేతి సంప్రతిజ్ఞాయ లోమశః సుమహాతపాః।
కామయ్కం వనముద్దిశ్య సముపాయాన్మహీతలం ॥ 3-45-42(17633)
దదర్శ తత్ర కౌంతేయం ధర్మరాజమరిందమం।
తాపసైర్భ్రాతృభిశ్చైవ సర్వతః పరివారితం ॥ 3-45-43(17634)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి పంచచత్వారింశోఽధ్యాయః ॥ 45 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-45-25 దేవనికాయాః దేవసమూహాః। నాలం న సమర్థాః ॥
3-45-30 ప్రబోధ్యో విజ్ఞాప్యః ॥
3-45-31 తేషాం నివాతకవచానాం। ప్రతిసమాసనే సంక్షేపణే ॥
3-45-35 గుడాకేశోఽర్జునః ॥
3-45-42 సంప్రతిజ్ఞాయాంగీకృత్య ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.